(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 044

॥ శ్రీః ॥
1.44. అధ్యాయః 044
Mahabharata - Adi Parva - Chapter Topics
పరీక్షిన్మరణోత్తరం తత్పుత్రస్య జనమేజయస్య రాజ్యాభిషేకః॥ 1 ॥ వపుష్టమావివాహః॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
సౌతిరువాచ। 1-44-0x(216)(1930)
తం తథా మంత్రిణో దృష్ట్వా భోగేన పరివేష్టితం।
విషణ్ణవదనాః సర్వే రురుదుర్భృశదుఃఖితాః॥ 1-44-1(1931)
తం తు నాగం తతో దృష్ట్వా మంత్రిణస్తే ప్రదుద్రువుః।
అపశ్యంత తథా యాంతమాకాశే నాగమద్భుతం॥ 1-44-2(1932)
సీమంతమివ కుర్వాణం నభసః పద్మవర్చసం।
తక్షకం పన్నగశ్రేష్ఠం భృశం శోకపరాయణాః॥ 1-44-3(1933)
తతస్తు తే తద్గృహమగ్నినా వృతం
ప్రదీప్యమానం విషజేన భోగినః।
భయాత్పరిత్యజ్య దిశః ప్రపేదిరే
పపాత తచ్చాశనితాడితం యథా॥ 1-44-4(1934)
తతో నృపే తక్షకతేజసాహతే
ప్రయుజ్య సర్వాః పరలోకసత్క్రియాః।
శుచిర్దిజో రాజపురోహితస్తదా
తథైవ తే తస్య నృపస్య మంత్రిణః॥ 1-44-5(1935)
నృపం శిశుం తస్య సుతం ప్రచక్రిరే
సమేత్య సర్వే పురవాసినో జనాః।
నృపం యమాహుస్తమమిత్రఘాతినం
కురుప్రవీరం జనమేజయం జనాః॥ 1-44-6(1936)
స బాల ఏవార్యమతిర్నృపోత్తమః
సహైవ తైర్మంత్రిపురోహితైస్తదా।
శశాస రాజ్యం కురుపుంగవాగ్రజో
యథాఽస్య వీరః ప్రపితామహస్తథా॥ 1-44-7(1937)
తతస్తు రాజానమమిత్రతాపనం
సమీక్ష్య తే తస్య నృపస్య మంత్రిణః।
సువర్ణవర్మాణముపేత్య కాశిప
వపుష్టమార్థం వరయాంప్రచక్రముః॥ 1-44-8(1938)
తతః స రాజా ప్రదదౌ వపుష్టమాం
కురుప్రవీరాయ పరీక్ష్య ధర్మతః।
స చాపి తాం ప్రాప్య ముదా యుతోఽభవ-
న్న చాన్యనారీషు మనో దధే క్వచిత్॥ 1-44-9(1939)
సరఃసు ఫుల్లేషు వనేషు చైవ
ప్రసన్నచేతా విజహార వీర్యవాన్।
తథా స రాజన్యవరో విజహ్రివాన్
యథోర్వశీం ప్రాప్య పురా పురూరవాః॥ 1-44-10(1940)
వపుష్టమా చాపి వరం పతివ్రతా
ప్రతీతరూపా సమవాప్య భూపతిం।
భావేన రామా రమయాంబభూవ తం
విహారకాలేష్వవరోధసుందరీ॥ ॥ 1-44-11(1941)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి చతుశ్చత్వారింశోఽధ్యాయః॥ 44 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-44-2 దహ్యమానం తతో దృష్ట్వా ఇతి పాఠాంతరం॥ 1-44-7 ప్రపితామహో యుధిష్ఠిరః॥ 1-44-8 వపుష్టమా కాశిరాజకన్యా॥ 1-44-11 వరం వరణీయం। ప్రతీతరూపా హృష్టరూపా॥ చతుశ్చత్వారింశోఽధ్యాయః॥ 44 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.